వెనుకబడిన తరగతుల సంక్షేమము వెనుకబడిన తరగతుల నిర్వాహక విభాగము ద్వారా మంత్రిత్వ శాఖ, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమమును, వెనుకబడిన తరగతుల వారికై ఏర్పరిచిన పథకములను నిర్దేశించిన విధానములో అమలు పరచడం ద్వారా పరిరక్షిస్తుంది. మంత్రిత్వవర్గం 1993లో ఏర్పాటైన జాతీయ వెనుకబడిన తరగతుల వారి సంఘము (National Backward Classes Commission -NCBC) తో పాటూ పనిచేస్తుంది. ఈ సంఘము (కమీషన్) మంత్రిత్వశాఖకు కులాలు, ఉప కులాలకు, ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితాలో చేర్చవలసిన సమాన కులాల మరియు జాతుల గురించి సలహాల... ఇంకా..... విధానాలు - చట్టాలు వెనుకబడిన తరగతుల వారి జాతీయ సంఘ నియమావళి, 1994 పథకాలు స్వర్ణిమ ప్రత్యేక పధకం భారతదేశంలో మెట్రిక్ అనంతర ఉన్నత విద్యను అభ్యసించే ఇతర వెనుకబడిన తరగతుల వారికిఅందజేసే ఉపకారవేతనముల పధకం భారతదేశంలో మెట్రిక్ పూర్వ విద్యాభ్యాసం చేసే ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చే ఉపకార వేతనముల పధకం ఇతరములైన వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు పాటుపడే స్వఛ్చంద సంస్ధలకు సహాయం అందించు పధకం ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు